Tag కాంగ్రెస్ నాయకులు రాజ్ బోడాపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ నాయకులు రాజ్ బోడాపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 22: చేవెళ్ళ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజ్ బోడ ఎన్ఆర్ఐపై ఫిర్యాదు చేసిన బిఎస్పి నాయకులు.ఆనంతరం చేవెళ్ళ అసెంబ్లీ అధ్యక్షులు చందు  మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బలపడుతున్న బీఎస్పీ పార్టీ ప్రజాదరణ చూడలేక అమెరికాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…