కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం సామల శ్రీనివాస్ రెడ్డి
కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 04 : కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్…