Tag కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆమెతోపాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గాంధీ భవన్…

You cannot copy content of this page