Tag కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్ ఇవ్వకూడదు..!

కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్ ఇవ్వకూడదు..!

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోయని పార్టీ బలోపేతానికి కృషి చేయని నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే తామందరం వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ…

You cannot copy content of this page