Tag కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ నాయకుడు విక్రం

కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ నాయకుడు విక్రం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6: బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుతోటపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  ముత్తోజు విక్రమ్ , ఉపాధ్యక్షుడు వెంకటరమణ కాంగ్రెస్ గూటికి  చేరారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విక్రమ్, వెంకటరమణ కాంగ్రెస్…