కాంగ్రెస్ కు ఓటు వెస్తే చీకటి బతుకులే

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వారంటీ గ్యారెంటీ లేదు. తాండూరు గడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడ్డ. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్. తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చీకటి బతుకులు కమ్ముకుంటా యని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా…
