Tag కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచెడు గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన  జహంగీర్, ప్రమాదవశత్తూ మరణించిన రావిచెడ్ కోమలపల్లి…