కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల నిర్మాణం
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతామని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కో ఆప్షన్ మెంబర్ జహంగీర్ బాబా అన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా, మండల కేంద్రంలోని పలు…