Tag కష్టాలలో ఆదుకొని నాయ కులు.. ఎన్నికల కోసం వస్తున్నారు

కష్టాలలో ఆదుకొని నాయ కులు.. ఎన్నికల కోసం వస్తున్నారు

ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 4:  పకృతి విపత్తులు, వరదల సమయంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న.. పట్టించుకోని నాయకులు.. ఎన్నికల కోసం వస్తున్నారని  ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  అన్నారు. స్వలాభం కోసం వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయ కులను నమ్మొద్దని ..…