కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కసిరెడ్డిని గెలిపించుకుందాం
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సమసి పోయే విధంగా కృషి చేస్తూ.. అలక వహించిన వారిని ఏదో…