కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ బూత్ లకు సంబంధించి 2,41, 742 ఓటర్లు ఉన్నారు. ఇందులో సాయంత్రం ఐదు గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఇంకా పోలింగ్…