కలెక్టరేట్ లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ
సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం …