Tag కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి

కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 16: కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ ను గెలిపించుకుంటారా అని ప్రజలను ప్రశ్నించి కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కోరారు. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శాసనసభ…