కమ్మరి వెంకటయ్య కుటుంబానికి జంగారెడ్డిపల్లి గ్రామస్తుల చేయూత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తోటి మనిషికి ఆపద వస్తే మొఖం చాటేసే ప్రస్తుత కలికాలంలో అందుకు భిన్నంగా.. ఆ గ్రామస్తులంతా ఒక్కటై సహాయం అందించారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందారు. వారికి గ్రామమంతా అండగా ఉందని భరోసానిస్తూ తోచిన విధంగా సహాయం చేసి చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే ఆమనగల్లు మున్సిపాలిటీ…