కడ్తాల నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల మండల కేంద్రంలోని బటర్ఫ్లై సిటీ నిర్వాహకుల సహకారంతో సుమారు అర ఎకరం స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. మొత్తం 9000 వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-1 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారుగ్రౌండ్ ఫ్లోర్ లో.. ఇన్…