Tag కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలను విస్తరించడం అభినందనీయం

కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలను విస్తరించడం అభినందనీయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కందుకూరు నుంచి కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలు విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం  అభినందించదగ్గ విషయమని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత…