కడ్తాల్లో విశేష పూజలు అందుకుంటున్న గణనాథులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : కడ్తాల మండల కేంద్రంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధున్ని కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, కడ్తాల ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.…