Tag కడ్తాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

కడ్తాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : జాతీయ సంఘసంస్కర్త సామాజిక విప్లవ కారిని ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి,  కఢ్తాల మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్బంగా కడ్తాల…