Tag కడ్తాలలో  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కడ్తాలలో  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడకలను కడ్తాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడ్తాల మండల జడ్పిటిసి దశరథ్ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మరియు  కడ్తాల, ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప…