కంటి ముందు కనిపించే నేత హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: కండ్ల ముందు కనిపించే అభివృద్ధి… ప్రతి నిత్యం ప్రజల కోసం ఇంటి ముందు కనిపించే నాయకుడు మంత్రి తన్నీరు హారీష్ రావు అని, ఈసారి మెజార్టీ రికార్డు తిరగ రాద్దామని కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి అన్నారు బుధవారం ఆమె హౌసింగ్ బోర్డ్, చైతన్యపురి కాలనీ లలో మహిళలతో…