Tag ఓట్ల పండుగకు  పల్లె ప్రజలు పయనం

ఓట్ల పండుగకు  పల్లె ప్రజలు పయనం

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 29: ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలు.. పల్లెలకు బయలుదేరుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన పల్లె వాసులు..సంతూర్లకు ప్రయాణమయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం.. పల్లె పాట పట్టారు. బుధవారం నుంచి ఓటర్లు సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తా విజయవాడ వైపు…

You cannot copy content of this page