ఓటర్ ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 22: ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ట్రోల్ రోల్ పరిశీలకులు విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రాబోయే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పోలింగ్ కేంద్రాల, ఓటర్ జాబితాల పరిశీలన తో పాటు రాజకీయ…