ఓటర్ చైతన్య యాత్ర సైక్లింగ్ ద్వారా ప్రచారం చేస్తున్న సభ్యులందరికీ అభినందించిన పోలీస్ కమిషనర్ శ్వేత
సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బుకు చెందిన సభ్యులు ఓటర్ చైతన్య యాత్రలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎన్. శ్వేత ను కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత ఓటర్ చైతన్య యాత్ర సైక్లింగ్ ద్వారా చేస్తున్నందుకు సభ్యులందరినీ అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 18…