Tag ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని  కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి విడతగా 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక…