Tag ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

  కాప్రా  ట్రాఫిక్ సమస్య  పరిష్కరిస్తా. నీటి సమస్య, చెత్త డంపింగ్  సమస్యలు పరిష్కరిస్తా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా  ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27:  ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి  అభివృద్ధి చేసి చూపిస్తానని  ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి…