ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు…