ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయాలి .. లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తాం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూలై 27 : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయ్యాలి లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ ఘాటుగా పేర్కొన్నారు.కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అని విద్యార్థులను వంగబెట్టి హ్యాపీ బర్త్డేఅనేగా చిత్రించుకుని చెప్పుకోవడం…