ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన బిసినే సీఎం చేయాలి

బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలనీ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ పోరం ఫర్…
