Tag ఏసుప్రభు కటాక్షంతో ప్రజల సుభిక్షంగా వర్ధిల్లాలి

ఏసుప్రభు కటాక్షంతో ప్రజల సుభిక్షంగా వర్ధిల్లాలి

ఏసుప్రభు చూపిన శాంతి మార్గం ఎంతో ఆచరణీయం. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఏసుప్రభు కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం క్రిస్టమస్ పండగ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన జిల్లా పరిషత్…