ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భరత్
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన భరత్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీ లో ఈనెల 7వ తేదీ నుండి 10 వరకు జరుగుతున్న ఏబీవీపీ 69 జాతీయ మహాసభ లో భాగంగా 42వ తెలంగాణ రాష్ట్ర మహసభల సందర్భాన్ని పురస్కరించుకొని తనపై నమ్మకంతో …