ఏకేఐఎఫ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కాసాని వీరేష్ కు అభినందనలు తెలిపిన కాసాని యువసేన నేతలు
పరిగి,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ఆమెచుర్ కబడ్డీ పేడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఐఎఫ్)వైస్ ప్రెసిడెంట్ గా కాసాని వీరేష్ ముదిరాజ్ ఎన్నికైన నేపథ్యంలో కాసాని యువసేన నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శాలువా కప్పి సన్మానించి …