Tag ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 8: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపటనున్నట్లు రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్…