Tag ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 26 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్ చే కలిసి గడ్డిఅన్నారం డివిజన్, లింగోజిగూడా డివిజన్ల లో పర్యటించారు. ఈ సందర్భంగా వీ.వీ.నగర్ దగ్గర జరుగుతున్న పైపు లైన్ పనులను…