ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్‌లో 2 వేల మంది క్రీడాకారులు పోటీ

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్ లో హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, త్రోబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్‌లలో 2000 మందికిపైగా అథ్లెట్లు పోటీపడ్డారని ఎస్ఎఫ్ఏ నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల పట్ల యువ క్రీడాకారులకు ఉన్న అంకితభావం, అభిరుచికి భారీ స్థాయిలో పాల్గొన్న…
