Tag ఎల్ బి నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతా

ఎల్ బి నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతా

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఎల్. బి నగర్ నియోజకవర్గ  అభివృద్ధి  తన లక్ష్యమని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్లో రూ. 9 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనుల కు  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. …