ఎల్బీ నగర్ లో మంచాల శ్రీకాంత్ గెలిపించండి
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అభ్యర్థి మంచాల శ్రీకాంత్ ను గెలిపించాలని ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు నాగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రంగు షణ్ముఖ చారి, ప్రధాన కార్యదర్శి కె.రవి, కార్యదర్శులు కీర్తి రాణి, ప్రసన్న కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు జోత్స్నా రాణి…