ఎల్బీస్టేడియంలో గద్దర్ పార్థివ దేహం వద్ద కళాకారుల కోలాహలం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహం వద్ద కళాకారుల డప్పు చప్పుళ్ళు, లంబాడీల నృత్యాలు, కోలాటలతో కొలహలంగా మారింది. కళాకారులు తమ గానంతో గద్దర్ కు కన్నీటితో నివాళ్ళు అర్పిస్తున్నారు. 12:20 కు అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది.