ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హయత్ నగర్ డివిజన్ కుంట్లూర్ రోడ్డులో దత్తాత్రేయ కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి…