ఎలికట్ట అంబ భవాని మాతకు వెండి కిరీటం సమర్పించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్
షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఫరఖ్ నగర్ మండలం ఎలికట్ట అంబా భవాని మాతకు షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కొందూటి మహేశ్వరీదంపతులు, కుటుంబ సభ్యులు కొందూటి రవి చారి,రమాదేవి దంపతులు, కొందూటి శక్తిసాయి చరణ్ తో కలిసి సుమారు లక్షరూపాయల విలువచేసే వెండి కిరీటాన్ని బహూకరించారు.…