ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరిక మేరకు రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాను:మంత్రి కేటీఆర్
వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 2; శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కోరిక మేరకు ఇల్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు సీఎం కెసిఆర్ ప్రత్యేక కృషి చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరించాలని అన్నారు…