ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా పేద మహిళలకు బంగారు పూస్తే అందచేత
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: స్థానిక షాద్ నగర్ పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో గత నెల 27వ తేదిన షాద్ నగర్ లో జరిగిన కెసిఆర్ బహిరంగ సభకు వెళ్లిన చటాన్‌పల్లికి చెందిన మహిళా మంజుల యొక్క బంగారు వస్తువు (పుస్తెలతాడు) పొగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని…