Tag ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, బాధితుడు భూక్యా తిరుపతి నాయక్, అతని భార్య మౌనిక విజ్ఞప్తి చేశారు. బొత్తలపర్రె గ్రామంలోని సర్వే…