ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 3: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార…