Tag ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బుయ్యాని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తాండూరు నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యాని మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బుయాని మనోహర్ రెడ్డి శాసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తూ…

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 9: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పట్లోళ సబితా ఇంద్రారెడ్డి శనివారం జరిగిన శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు చేవెళ్ల నుంచి, మూడు సార్లు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ..…