Tag ఎమ్మెల్యేకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్యేకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13: దీపావళి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త ఛాతిరి మధు సాగర్, బిఆర్ఎస్ నాయకుడు ప్రతీక్ ఎమ్మెల్యేను కలిసి దీపావళి పర్వదినం సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపారు.