ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రతి దుకాణాదారుడు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్ అన్నారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సాలెమ్మ దుకాణం పై దాడులు నిర్వహించి 55 లిక్కర్ బాటిల్లను 16 బీర్లను…