ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘిస్తే
సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 25: ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియా లేక వేరే మార్గంలో రెచ్చగొట్టే విధంగా మెసేజ్ చేసినా మాట్లాడినా అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. బుధవారం స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్ లో…