ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి
సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 10: ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలలో ఈసీఐ గైడ్లైన్స్ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు.జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఇ – రోల్,…