ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలి
శరత్సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్ 12: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి కలెక్టర్ శరత్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన…