ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి ప్యాట్స్ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి ప్యాట్స్ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలో ని సమావేశ మందిరంలో డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ బృంద ప్రధాన అధికారి…